Monday, June 16, 2008

మరణం

మనస్సు మనిషిని వదిలి
అనుబంధాలను వదిలి
బాంధవ్యాలను విడిచి
మమతానురాగాలను మరిచి
మరో లోకాలకు విహరించడమే మిత్రమా!

2 comments:

Hemanth Potluri said...

మీ కవిత్వం లో నిజం ఉనది ...

mohanaraagam said...

THANKS